Breaking News

మూడున గంగాభవాని కుంభాభిషేకాలు

52 Views

ఈనెల 3న గంగాభవాని కుంభాభిషేకానికి ఏర్పాట్లు.
గూడూరు – (అరుణ ప్రభ ):

గూడూరు పట్టణ సమీపంలోని గ్రామదేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో గంగాభవాని నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది .కుంభాభిషేకానికి ఏర్పాట్లు మమరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తిరకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ గంగాభవాని అమ్మవారి ఆలయం మారు బోయిన సుబ్బారావు దాతృత్వంతో పునర్ నిర్మించడం జరిగిందని ఈనెల మూడో తేదీ నుండి 5వ తేదీ వరకు కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు ,చెంచయ్య ,మురళి తదితరులు పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్