మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గుడ్ల సరూప- రవీందర్ కుమార్తె దుర్గ వివాహము అంజితో శనివారం జరగగా, పెళ్లి కుమార్తె దుర్గ ఇంటికి వద్దకు పోయి స్వయంగా పుస్తె మట్టెలు పంపిణీ చేసిన మానకొండూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజ్, నిరుపేద కుటుంబానికి నేనున్నానంటూ పుస్తె మట్టెలు పంపిణి చేసిన గడ్డం నాగరాజుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా ఈసీ మెంబర్ జంగా జైపాల్, మండల ప్రధాన కార్యదర్శి దాసరపు నరేందర్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు సారయ్య, దళిత మోర్చా అధ్యక్షులు కనకం సాగర్, శ్రీనివాస్, సతీష్, కనకం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.