గూడూరు లోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం హారిక కంటి వైద్యశాల సహకారంతో ఐ స్క్రీనింగ్ క్యాంప్ ఆది వారం నిర్వహించారు.
గూడూరు రెండవ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక హారిక కంటి వైద్యశాల డాక్టర్ హారిక రెడ్డి మల్లెమాల విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
