ప్రాంతీయం

పవర్ ట్రాన్స్ఫార్ ప్రారంభించిన ఎమ్మెల్యే

40 Views

పవర్ ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే  ప్రేమ సాగర్ రావు చేతుల మీదుగా ప్రారంభం.

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల పట్టణంలోని ACC సబ్ స్టేషన్ లో ఈ రోజు 12.5 MVA పవర్ ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మరియు అడిషనల్ కలెక్టర్ గారు, RDO , విద్యుత్ అధికారులు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్