రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

84 Views

-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన వడ్ల వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. వీరి వెంట పిట్లా సత్యనారాయణ,జుట్టు సుధాకర్,మేకల శ్రీనివాస్,కుమ్మరి కరుణాకర్,తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్