రాజకీయం

కోటపల్లి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల పార్టీ ప్రచారం

215 Views

చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి  మండలంలోని రాంపూర్ గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం చేస్తూ నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ఇవే వెంకటస్వామి ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *