రాజకీయం

కోటపల్లి మండలంలో బిజెపి ఎన్నికల ప్రచారం

264 Views

చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ లో అన్నారం, అర్జునగుట్ట, రాపెనపెల్లి, లక్ష్మిపూర్ ,వెల్మపల్లి, దేవులవాడ కొల్లూరు, బోరంపెల్లి ,వెంచపెల్లి ,సుపాక ,జనగామ, ఆలుగామ, రాయ్యలపలో, పుల్లగామ, సిర్చా ఏదుల్లబందం, లింగన్న పేట, పారిపెల్లి చెన్నూర్ మండల్ ఏర్రాయిపేట, చింతలపెల్లి లో గ్రామాల్లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ విస్తృత ప్రచారం  చేశారు.

నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *