ముస్తాబాద్, ఆగస్టు 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని ముస్తాబాదు పోలీస్ స్టేషన్లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సిహెచ్. గణేష్ ను ముస్తాబాద్ గౌడసంఘం మండల అధ్యక్షుడు కొండ యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో (ఉపాధ్యక్షుడు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, గున్నాల వెంకటస్వామి గౌడ్), ప్రధాన కార్యదర్శి గుడిసె మీది రామచంద్రంగౌడ్ కదిరి సత్యగౌడ్, కదిలే బాలగౌడ్, బత్తిని మురళిగౌడ్, పల్లె తిరుపతిగౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, కడారి అంజగౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బుర్ర సంతుగౌడు, మద్దికుంట ఎల్ల గౌడ్, నర్సాగౌడ్, పెద్దూరి రంగయ్యగౌడ్, దంతవేణి నాగరాజుగౌడ్ లు ఉన్నారు.
