ప్రాంతీయం

అక్రమరవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత…

437 Views

ముస్తాబాద్, ఆగస్ట్ 05 (24/7న్యూస్ ప్రతినిధి): అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని ముస్తాబాద్ ఎస్‌ఐ గణేష్ సోమవారం స్వాధీన పరుచుకున్నామని పేర్కొన్నారు. ముస్తాబాద్ కు చెందిన పున్ను అనే వ్యక్తి టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని వాహనం సిజ్ చేసినట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు బియ్యం చేసిన కఠిన చర్యలు తప్పవని ఆవ్యక్తిపై కేసునమోదు చేసినట్లు సమాచారం అందితే ఎవరైనా పీడీఎస్ అమ్మినా… అక్రమ రవాణా చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎస్సై. గణేష్ తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found