ముస్తాబాద్, జూలై 31 (24/7న్యూస్ ప్రతినిధి): ఆవునూర్, తుర్కపల్లి బ్రిడ్జివద్ద టీపాయింట్ ను మాజీ ప్రజాప్రతినిధుల గ్రామస్తులు ఆధ్వర్యంలో టీ పాయింట్ ను ప్రారంభింఛారు. ఈ టీపాయింటును ఆహ్లాదకరమైనటువంటి మరియు విశాలమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ టీషాప్ ను సందర్శించవలసిందిగా కోరుకుంటున్నామని పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు.
