ప్రాంతీయం

బెల్లంపల్లిలో ఆడపడుచులకు దసరా చీరల పంపిణీ

110 Views

బెల్లంపల్లి నియోజకవర్గం

ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు  గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .

13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో

ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13,వార్డు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా గారు, ఆర్డీవో గారు, 13వ వార్డ్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ గారు,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, నాయకురాళ్ళు ,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found