ప్రాంతీయం

వారసులున్న ఆస్తిని కాజేసిన పినతల్లి…

167 Views

ముస్తాబాద్, జూలై 31 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన చెవుల బుచ్చయ్య వయసు సుమారుగా 65.స. పైచిలుకు అతనకి ఇద్దరు భార్యలు ఉండగా మల్లవ్వ మొదటి భార్యకు ఒక కూతురు కొన్ని అనువార్య కారణాలవల్ల కూతురుతో పాటు మల్లవ్వ విడిపోయారు. చెవుల బుచ్చయ్య మరో పెళ్లి చేసుకోగా పిల్లలు కాకపోవడంచేత రెండో భార్య లక్ష్మికి సంబంధించిన చుట్టాలకు భూమిని రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సమంజసం అని మొదటి భార్యకు జన్మించిన బిడ్డ వారసురాలును నేనుండగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం ముస్తాబాద్ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్