మర్కుక్, జులై 31
సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో
తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ధనమైన ముత్తమ్మ , కుమ్మరి బాలకృష్ణ కి పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మ నర్సింలు, క్రాంతి కుమార్,రాజయ్య,కిషన్ లక్ష్మణ్,నాగరాజు,పర్షరామ్,స్వామి తదితరులు పాల్గొన్నారు.
