ఆధ్యాత్మికం

ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారిని పరామర్శించిన రామకోటి రామరాజు

72 Views

గజ్వేల్ , జులై 31

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారి ద్విచక్ర వాహనానికి అడ్డంగా వచ్చిన శునకాలతో గాయలయ్యాయి. అతనిని తన నివాసంలో పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. వీధి కుక్కకల వల్ల చాలా మంది గాయాలపాలు అవుతున్నారని కుక్కల పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

వారి వెంట సామాజిక కార్యకర్త సాధిక్ పాషా, స్వామి చారి తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్