ఇండియా పేరు మార్చడం వల్ల లాభాలు :-
1. దేశంలో ఉన్న పేదలు ఒకేసారి రాత్రికి రాత్రే ధనికులు అయ్యే అవకాశం.
2. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతం తగ్గిపోయి, రూపాయికి దొరికే అవకాశం.
3. నిత్యావసర ధరలు మొత్తం ఫ్రీగా లభ్యం అయ్యే అవకాశం.
4. భారత దేశం, ప్రపంచం లోని అన్ని దేశాలను వెనక్కి నెట్టి ముందు స్థానంలో నిలిచే అవకాశం.
5. చైనా, పాకిస్తాన్, అమెరికా దేశాలు భారత్ ముందు మ్రోకరిల్లే అవకాశం.
6. బ్లాక్ మనీ మొత్తం RBI అకౌంట్ లో పడే అవకాశం.
7. మోడీ ఇస్తాను అన్న పది లక్షలు తెల్లారేసరికి అందరి అకౌంట్ లో పడే అవకాశం.
8. రక్తం మరిగిపోతున్న బత్తాయిల ఈగో సంతృప్తి చెందే అవకాశం.
9. నిరంతరం (దేశములో ఉన్న మిగితా ఎన్నో ముఖ్యమైన వస్తువులను పక్కన పెట్టి) ఇప్పటికిప్పుడు ఈ దేశానికి కంపల్సరీ గా అవుసరం అయినటువంటి ఇలాంటి పేర్లు మార్పు లాంటి గొప్ప నిర్ణయం తీసుకుంటున్న మోడీకి ధన్యవాదాలు చెప్పే అవకాశం.
ఇలాంటి ఎంతో ముఖ్యమైన నవ లాభాలు ఉండగా , అవన్నీ పక్కన పెట్టి మోడీని విమర్శించే వాళ్ళు దేశ ద్రోహులు కాకుండా, ఏమవుతారు. ? ఒక్కసారి ఆలోచించండి.





