ప్రాంతీయం

అరెస్టుకు నిరసనగా నిడమనూరులో కొవ్వత్తి ర్యాలీ

129 Views

తెలుగు న్యూస్ 24/7

నిడమానూరు : అక్టోబర్ 02

ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గ నిడమనూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నిజాయితీగా నిబద్ధతతో తెలుగు రాష్ట్రాల ప్రగతికి అభ్యున్నతికి తోడ్పడుతూ ఐటి పరిశ్రమను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80% ఆదాయం హైదరాబాదు నుండి సమకూరుటకు సైబరాబాద్ అని ఒక నగరం ను సృష్టించి ఐటి పరిశ్రమ ద్వారా ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని అంతటి మహోన్నత వ్యక్తిని ఈరోజు 16 నెలలు జైలులో గడిపి 21 కేసులో ముద్దాయిగా ఉండి వారంలో ప్రతి శుక్రవారం కోర్టు దినముగా పెట్టుకొని అవినీతికి అక్రమాలకు అడ్డ ఆయన జగన్ ఈరోజు తనకు అంటిన అవినీతి బురద నారా చంద్రబాబు నాయుడు కూడా అంటించాలని ఒక దుర్బుద్ధితో అక్రమ కేసులో జైలుకు పంపడం అమానుషం దారుణం ఇట్టి విషయాన్ని అఖిలపక్షం తరఫున ముక్తకండంతో ఖండించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో నాగార్జునసాగర్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వా అరుణ్ కుమార్ నిడమనూరు మండల పార్టీ అధ్యక్షులు, మంద తిరుపతయ్య, రాబిళ్ళ భాస్కర్, అఖిలపక్ష నాయకులు కట్ట నరసింహారావు, బొల్లం బాలయ్య, నల్లమోతు వెంకటేశ్వర్లు, కోమటి వెంకన్న, గల్లా వెంకటేశ్వర్లు, గల్లా చంద్రశేఖర్, మల్లేని సుబ్బారావు, రాయపాటి పేరయ్య, నల్లమోతు హనుమంతరావు, కట్ట పద్మ, జి రజిత సిహెచ్ సునీత ఓంకారం జ్యోతి మలినేని సౌభాగ్యం మలినేని రమణ, వంకాయలపాటి రామారావు,

 మేక సత్తిబాబు, చలికి చంటి, నేమాని సత్యనారాయణ, నేమా నరసింహమూర్తి, జంపాల అప్పయ్య, నామాల శ్రీనివాసులు, కే అనిల్ చేకూరి సుధాకర్ నామాల వేణుగోపాల్ నామాల నరసింహమూర్తి నమోదు వెంకటేశ్వర్లు హరి బండి నాగేశ్వరరావు నలమోతు చంద్ర ఉన్నం శ్రీధర్ పేలపూడి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *