ముస్తాబాద్, జూలై 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామానికి చెందిన ప్రస్తుత పత్రికేయులు గున్నాల పర్శరాములు గౌడ్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
వారి కుటుంబానికి చెందిన సీనియర్ నాయకులు డీటీ నర్సింలు(డాన్) పరామర్శించారు. దీటి నర్సింలుతో పాత్రికేయులు మెంగని రాజు, కడమంచి రవి, సద్ది మధు తదితరులు కలరు.




