ప్రాంతీయం

నిర్లక్ష్యంలో అధికారులు.. నేటికీ నాడుపురుడు పోసుకున్నా ఉమ్మడిజిల్లా…

128 Views

ముస్తాబాద్, జూలై 19 (24/7న్యూస్ ప్రతినిధి): ఆమె ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సబ్ సెంటర్ పరీక్ష లోపంతో నిరాదరణకు గురవుతోంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనంబోర్డుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు పురుడు పోసుకున్న కరీంనగర్ పేరు నేటికీ మార్చలేదు. నాటి కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన అధికారుల జాప్యం. రాష్ట్రాలువేరై జిల్లా పేర్లు మారిన ఉమ్మడి కరీంనగర్ పేరు మీదనే కొనసాగడం విశేషం. దీన్నిబట్టి అధికారులు 10.సంవత్సరాలలో ఎంత అభివృద్ధి బాటలో నడుస్తున్నదని కాలనీ వాసులు. ఆ స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అని ఉండవలసినది. కానీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందుకు భిన్నంగా ఉన్న అధికారులు. ఇది ఇలాఉండగా ఓవైపు పర్యావేక్షణ లోపంతో కిటికీల అద్దాలు పగిలిపోయి ఆరోగ్య కేంద్రం పరిసరాలలో పిచ్చిమొక్కలతో ప్లాస్టిక్ కవర్లు చెత్తకాగితాలతో అల్ముకుంది. కనీసం గేటుకు తాళం వేయడానికి బయట పరిసరాలు కుక్కలకు నివాసంగా మారింది. అభ్యర్థులు ముస్తాబాద్ మండలంలో పారిశుద్ధ్యం పడకపోవటంతో పాటు అనేక అక్రమార్కులు దుర్వినియోగం చేస్తూ అధికారులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తు ఆధారాలతో బయటపడ్డ అధికార యంత్రాంగాన్ని జిల్లాస్థాయి అధికారులు కాపాడుతూ ఉన్నంతశ్రద్ధ ఆరోగ్య కేంద్రంపై పారిశుద్ధ్యంపై ఎక్కడుందంటున్నారు. ప్రభుత్వాలు మారిన అధికారుల తీరు మారేది ఎప్పుడోనంటున్నారు. ఇప్పటి వరకు మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి విధుల పట్ల శ్రద్ధచూపాలని అధికారులను కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్