కంటి వెలుగును సద్వినం చేసుకోవాలి
-మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య
వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కళ్ళ పరీక్షలు చేయించుకొని సద్విని చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ పోశయ్య పిలుపునిచ్చారు. రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్ పల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య మాట్లాడుతూ ప్రైవేట్ దావకానుల కంటి చికిత్సకు వందలాది రూపాయలను వసూలు చేస్తుందని ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అదునాతమైన ఏ ఆర్ మిషన్ల ద్వారా కంటి పరీక్షల నిర్వహించి నా అనంతరం అవసరమైన వారికి అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ ప్రభుత్వం ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్ కర్ణపల్లి రాజిరెడ్డి, వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.