గజ్వేల్
ఎస్బిఐ బ్యాంక్ రైతుల అసహనం
ఇటీవల రుణమాఫీ కింద లక్ష రూపాయలు మాఫీ అని చెప్పడంతో రైతులు ఖాతా వివరాలు తెలుసుకోవడానికి సుమారు మూడు వారాల నుండి బ్యాంకు దగ్గర రైతులు రావడం జరిగింది రైతులకు అప్పు వివరాలు తెలియజేయడం లో బ్యాంకు తీరుపై కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేశారు ప్రతి లక్ష పైన ఉన్న రుణమాఫీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది కి మొండి ఖాతాలు పడడం వల్ల రుణమాఫీ వస్తుందో రాదు తెలియక విలవిలలాడుతున్న రైతులు ప్రభుత్వం చర్యలు చేపట్టి వెంటనే రైతులకు న్యాయం బాగుంటుందని పలువురు రైతులు ఉన్నారు