పోచమ్మ బోనాల జాతర
మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో కట్ట పోచమ్మ బోనాల జాతరలో పాల్గొని బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తనయుడు చరణ్ బాబు కోడలు శైలేఖ్య .
ఈ కార్యక్రమంలో అవమాలివాడ భక్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
