ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 9, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
చిప్పలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన కొమ్మాట పద్మ మొదటి కూతురు వివాహం ఈనెల 12 తేదీన ఉన్నందున మాజిAMC వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు గూడెం గ్రామానికి విద్యాసాగర్ రావుకి తెలుపగ అడిగిన వెంటనే అనిరుపేద కుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వర్ బావ అక్క చేతులు మీదుగా పూస్తే మట్టెలు గాజులు చీర అందించారు ఈకార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు పాల్గొన్నారు. ఆ నిరుపేద కుటుంబ సభ్యులు మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.




