24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మ్యాకల లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుధవారం మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,జుట్టు సుధాకర్,శ్రీనివాస్,కరుణాకర్,లక్ష్మణ్, ఎల్లం రాజు,స్వామి, డేవిడ్ తదితరులు ఉన్నారు.
