మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





