19 జూన్, 24/7 తెలుగు న్యూస్:అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి..
అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు.




