74 Viewsసంక్రాంతి పర్వదినం సందర్బంగా మండల వ్యాప్తంగా అందమైన ముగ్గులతో వాకిళ్ళు తీర్చిదిద్దగా పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. వాకిళ్లలో రేగి పళ్లు, గోబ్బేమ్మలు పెట్టి నవ ధాన్యాలతో అలంకరించారు. పిల్లలు బొమ్మరిల్లు కట్టి, గురుగులలో ప్రసాదం వండి పంచి పెట్టారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మండల వ్యాప్తంగా జరుపుకున్నారు. No Slide Found In Slider. Poll not found Manne Ganesh Dubbaka constancy 9701820298
427 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]
79 Viewsగూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధికి శ్రీకారం . మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు […]