మంచిర్యాల జిల్లా
కేంద్రం లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో 3వ సారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్బంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యం లో విజయోత్సవ సంబరాలను మంచిర్యాల పట్టణం లో ని అర్చన టెక్స్ చౌరస్తాలో పటాకలు పెలుస్తూ,స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర రావు, పట్టణ ప్రధాన కార్యదర్శిని బోయిని హరికృష్ణ,అశోక్,రాకేష్ రేన్వా,తాజ్ ఖాన్,ఆకుల సంతోష్, .రఘునందన్,జయ రాం, మహిళ మోర్చ అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి,స్వప్న రాణి, వాణి శ్రీ, బింగి ప్రవీణ్,గాజుల ప్రభాకర్,కంకణాలు సతీష్,రాజబాబు, వెంకన్న,బల్ల రవి,గంగయ్య, రాజ్ కుమార్,పచ్చ వెంకటేశ్వర్లు,చిరంజీవి,తరుణ్ సింగ్,దేవేందర్,మరియు వివిధ మోర్చాల కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొనడం జరిగింది.
