ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత..
హైదరాబాద్ జూన్ 7
వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్‌లో ఓ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న వైద్యులు
ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.
మరో గంటలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్న వైద్యులు
