ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు.. నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ రామోజీరావు అస్తమయం…
