Breaking News రాజకీయం

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.

281 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా::

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *