సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో తోడేటి భాగ్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బట్టు అంజిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతితో తన వంతు సాయంగా
10000/- ఆర్థిక సహాయం అందించారు.
