50 Viewsస్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలానికి చెందిన 588 మంది లబ్దిదారులకు మరియు లక్షెట్టీపేట్ మండలానికి చెందిన 477మంది లాబ్దిదారులకు, లక్షెట్టీపేట్ మున్సిపాలిటీకి చెందిన 237 మంది లబ్దిదారులకు మరియు హజీపూర్ మండలానికి చెందిన 281 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో […]
161 Viewsప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలి — బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మే 13 సిద్దిపేట జిల్లా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి లో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు […]
66 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా: సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాళేశ్వరంలో 11 వ రోజు జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా మంత్రి సీతక్క…స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పుష్కర స్నానం ఆచరించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ. త్రివేణి సంఘంలో పుణ్య స్థానం ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ. తర్వాత కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సరస్వతి హారతిలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క. వంశీ […]