ముస్తాబాద్, డిసెంబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను జిల్లా కార్యాలయంలో ముస్తాబాద్ మండల సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎస్.కె సాహెబ్, పెద్దిగారి శ్రీనివాస్ ఒరగంటి తిరుపతి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
