107 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు. మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే […]
252 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణం లోని ఐబీ చౌరస్తా లో ఈరోజు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయున్నీ స్మరించుకుంటు పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
71 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 23, చీకోడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రేకులకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు మరియు చీకోడు ఎస్సీ కాలనీ నుండి వడ్డెర కాలనీ మీదుగా చిప్పలపల్లి వరకు ఈరెండు బీటీ రోడ్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కు చీకోడు గ్రామ ప్రజల తరఫున పాలకవర్గం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించారు. ఇందుకు సహకరించిన చీకోడు పాలకవర్గ సభ్యులకు వార్డ్ మెంబర్ ఊరడి […]