ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

136 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13)
మర్కుక్ : పాములపర్తి

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే మల్లయ్య అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా కర్రోళ్ల నర్సిములు, శ్రీగిరిపల్లి కృష్ణ, మొద్దు చెంద్రం ,దుబాషి బాలయ్య ,మల్లయ్య, కర్రోళ్ల మల్లేశం మరియు శ్రీశైలంలతో కలిసి అందించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *