కరెంటు వైర్ తెగిపడి గడ్డివాము దగ్ధం
సిద్దిపేట జిల్లా జూన్ 2
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలితో కూడిన వర్షం రావడంతో కరెంటు మెయిన్ వైర్ తెగిపడి నిప్పులు రావడంతో పక్కనే ఉన్న కోనమైనా కనకయ్య గడ్డివాము అంటుకొని మంటలు చిలరేగాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు నీళ్లతో మంటలను అదుపు చేశారు.విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మరమ్మత్తులు చేశారు.
