సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మంత్రి హరీష్ రావు ను మరియు శాసన మండాలి డిప్యుటీ స్పీకర్ బండ ప్రకాష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మేకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మంత్రి హరీష్ రావు ను కలిసిన సేవ రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ మరియు ధర్మన్న ముదిరాజ్ సిద్దిపేట్ రాధాకృష్ణ ముదిరాజ్ దుబ్బాక తదితరులు పాల్గొన్నారు
