ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా

69 Views

మంచిర్యాల నియోజకవర్గ

నేడు obc రాష్ట్ర పార్టి పిలుపు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్  ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా ఓబిసి మోర్చ జిల్లా శాఖ ఆధ్వర్యం లో కామారెడ్డి సభ లో బిసి లకు ఇచ్చిన్న హామీలను, ప్రభుత్వం ఎరుపడి 8 నెలలు అయినా ఇప్పటివరకు బిసి ల హామీలను నెరవేర్చక కాలయాపన చేస్తున్నారు.

మున్సిపల్,గ్రామా సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల లో రిజర్వేషన్ పెoచాలని అని ఓబిసి మోర్చ జిల్లా అధ్యక్షులు మల్లేష్ మాట్లాడారు. పట్టణ అధ్యక్షులు ముఖ్య అతిధి గా వచ్చి వెంకటేశ్వరులు రావు  మాట్లాడుతూ ఓబిసి కి గొల్ల కురుమలకు రెండోవ విడుత , బిసి రిజర్వేషన్, విద్యార్థులకు స్కాలర్షిప్, యువతకు ఎలాంటి సురిటీ లేకుండా10 లక్ష ల రుణాలు, కుల వృత్తుల వారికి ఎలాంటి రుణాలు, ఓబిసి ప్రతేక కార్పొరేషన్ ఎరుపాటు చేయాలని చెప్పారు.

ఇందులో మంచిర్యాల బిసి మోర్చ టౌన్ అధ్యక్షుడు మామిడి రాజు కుమార్, అమరిశెట్టి రాజు, . రాజేష్, సూరి, . నారాయణ, సత్యనారాయణ, క్రిష్ణ,కంకణాల సతీష్,  సతీష్,  మహేష్, శంకర్,  వెంకటేశ్వరులు, .స్వప్న రాణి తదితరులు పాలుగోన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్