ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

108 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన నర్సన్న పేట గ్రామానికి చెందిన ఎన్ కీర్తన కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 45000 రూపాయల చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ అన్న గారి సహకారంతో మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి గ్రామ తెరాస అధ్యక్షులు నర్సిములు మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి నాయకులు కనకయ్య మధు ఆంజనేయులు నారాయణ రెడ్డి సత్యనారాయణ పాములపర్తి శ్రీనులతో కలిసి అందించారు*

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel