ఘనంగా
ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు
ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి,
పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు,
ఈ పెళ్లి రోజు సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కొండ్లేపు జగదీష్ ,చెటుకూరి తిరుపతి గౌడ్ , కూలేరి కిషోర్, ఉరిమడ్ల నరేష్, మిర్యాల కార్ శ్రీ నివాస్, శ్రీ రామోజూ శేఖర్, శ్యామంతుల అనిల్, తదితరులు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు,




