జర్నలిజానికి మానవత్వపు విలువలు అద్ది, తనదైన శైలిలో ప్రజాసమస్యలపై కథనాలు రాసి, వ్రాసిలో తక్కువైనా రాసిలో నిలిచిపోయే ప్రయత్నం చేసి కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకు, చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి తన కలంతో తోడుగా నిలిచి వారి బతుకులకు బరోసాగా నిలిచి, అక్షరం తోడుగా ప్రజల పక్షం వహించిన యువ జర్నలిస్ట్ చెన్న రాజు రాష్ర్టా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు