Breaking News ప్రాంతీయం

మజ్జిగ ప్యాకెట్లు పంచిన గ్రామశాఖ గాదంమల్లేష్…

84 Views

ముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): గన్నెవారిపల్లె గ్రామంలో నేడు ప్రచారంలో వెలిచాల రవీందర్ రావు కేంద్రంలో అధిక మెజార్టీ రావాలని మజ్జిగ ప్యాకెట్లు సొంత నిధులతో గన్నెవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు..గాథం మల్లేష్.. పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేసుమల్లేశం, ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు, గన్నెశ్రీధర్, యూత్ అధ్యక్షులు గన్నె అరుణ్, మేడి అశోక్, గన్నెరాకేష్, రేసు మహేందర్, గన్నే జగదీశ్వర్, గన్నె అమరేష్, గన్నే కార్తీక్, గన్నె అరవిందు, జంగం సూర్యం, కరికే బాబు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్