రామారం గ్రామంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి పది మంది బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వారిని మండల అధ్యక్షులు రాజగౌడ్ పార్టీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ చెరుకు రాజిరెడ్డి, రెడ్డమైన గోపాల్, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ నీల స్వామి, ఓబీసీ మోర్చా, మండల అధ్యక్షులు నామసాని స్వామి, మంద లక్ష్మణ్, చంద్రం నర్సింహా చారి, ప్రవీణ్, రెడ్డమైన కిషన్,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
