ప్రాంతీయం

పూలమాలవేసి సంతాపం వ్యక్తంచేసిన జిల్లాఅధ్యక్షులు…

67 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) బిఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముస్తాబాద్ చేరుకొని రోడ్డు ప్రమాదంలో గురైన మృతి చెందిన అబ్రమేని సాయిలు పార్థివ దేహానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెవుల మల్లేశం యాదవ్ లు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్