మంచిర్యాల జిల్లా:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ని అంబెడ్కర్ కాలనీ లో, మంచిర్యాల లోని బై పాస్ రోడ్డు లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంచిర్యాల ఎమ్మేల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్మిక గర్జన సభ , ఆశీర్వద సభ.
ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి,మంత్రి శ్రీధర్ బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ.ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి,గడ్డం వినోద్,విజయ రమణారావు,మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, డీసీసీ ప్రెసిడెంట్ సురేఖ, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, పాల్గొన్నారు.
ముందుగా ఇందారం చౌరస్తా నుండి కార్, బైక్ ర్యాలీ గా బయలుదేరి సభ కు చేరుకున్న నాయకులు వారికి ఘన స్వాగతం పలికిన మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
