ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం రామలక్షణ పల్లె గ్రామంలో 2025 ఆంగ్ల నూతన సంవత్సరంను పురస్కరించుకొని మకర సంక్రాతి శుభాకాంక్షలు సందర్బంగా మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 2. వేల రూపాయలు మాజీ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన వారికి అందించారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి 1. వెయ్యి రూపాయలు కోటగిరి కనకయ్య అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు , పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు.
