తెలుగు రాష్ట్రాలలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ గడువు.
తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగిసింది.
రేపటి నుండి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసం హరించుకునే అవకాశం ఉంది.
మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
