*పెద్దపెల్లి పార్లమెంట్ BJP యువ మోర్చా ఇన్చార్జిగా. తుల ఆంజనేయులు*
మంచిర్యాల ప్రాంతానికి చెందినటువంటి తులా ఆంజనేయులు పెద్దపల్లి పార్లమెంటు ఇన్చార్జిగా , BJP యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ నియమించడం జరిగింది .
ఈ సందర్భంగాపెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి తుల ఆంజనేయులు మాట్లాడుతూ, గత ఎన్నో ఏళ్లుగా విద్యార్థి పరిషత్ లో ఎన్నో రకాల బాధ్యతలు పట్టణ కార్యదర్శి నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుని వరకు అదే విధంగా యుమొర్చ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మోర్చ కమిటీ వరకు వివిధ రకాల బాధ్యతలను ఎన్నో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి యువమోర్చా పెద్దపల్లి పార్లమెంట్ఇన్చార్జిగా నియమించినటువంటి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ,కి బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్కి , ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.





