ప్రాంతీయం

టిఆర్ఎస్ లోకి చేరిన పలువురు నాయకులు

87 Views

*బీజేపీ పార్టీ నుంచి మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి నాయకులు*

ఆసిఫాబాద్ మండలం లోని నాయకుడు ఎట్టకేలకు బీజేపీ పార్టీ నుంచి సొంతగూటికి చేరుకున్నారు.ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మీ ,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ ,బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కు  సమక్షంలో గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్