మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్….
Investigation reporter/ఎల్లారెడ్డిపేట*
*వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య దైవంగా ఉన్న నకార చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి విశ్రాంత ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ మధ్యకాలంలో స్వర్గస్తులైన నేవూరీ పద్మా రెడ్డి,పాత మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండాడి లింగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ బొమ్మకంటి బాలయ్య అసోసియేటెడ్ అధ్యక్షులు బొల్గం వెంకటయ్య సంయుక్త కార్యదర్శి గంప నాగేందర్ ముత్యాల వెంకటరెడ్డి పెంట మల్లయ్య సత్తయ్య మైసయ్య వివిధ ఉద్యోగాల పెన్షనర్లు పాల్గొన్నారు.*
